బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
ఆంధ్రప్రదేశ్

యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

మన ప్రగతి న్యూస్/సంగెం

గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్‌-2024 టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు బిసి సంఘం నాయకులు అన్నారు.గురువారం రోజున సంగెం మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ ఎస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన సి యం కప్ ముగింపు కార్యక్రమంలో ఆటల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిలుగా విచ్చేసిన బిసి బహుజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లేపు శ్యామ్ సుందర్,బిసి సంక్షేమ సంఘం సంగెం మండల అధ్యక్షులు వేల్పుల అనిల్ యాదవ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడిదెలా కట్టస్వామీ యాదవ్, మందాటి లక్ష్మారెడ్డి, ఏఐసిసి ఎన్రోలార్ శ్రీనివాస్ యాదవ్, పండ్లు పంపిణీ చేశారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన క్రీడాకారులలొ ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంగెం గ్రామ మాజీ సర్పంచ్ గుండేటి ఎల్లయ్య,సంగెం మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మెట్టుపల్లి ఏలీయా,17వ డివిజన్ కాంటెస్టేడ్ కార్పొరేటర్ కడిదెలా రామరావు యాదవ్,సంపత్,ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు విక్రమ్,పీ.డి.శ్రీధర్,ముఖర్జీ,రతన్ సింగ్,శ్రీనివాస్,రవీందర్,శిరీష,పద్మ,రాజు,కొమురయ్య,ఉపాధ్యాయులు తదితరులు పాల్గోన్నారు.