బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
ఆంధ్రప్రదేశ్

రైస్ మిల్ హమాలి కూలి రేట్లు పెంచాలి

రైస్ మిల్ హమాలి కూలి రేట్లు పెంచాలి

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

రైస్ మిల్లులో పనిచేసే హమాలీ కార్మికుల కూలి రేట్లు పెంచాలని బి ఆర్ టి యు- ఏఐటీయూసీ కార్మిక సంఘాల అనుబంధ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రైస్ మిల్ యాజమాన్య యూనియన్ అధ్యక్షుడు గంధం నరేందర్, కార్యదర్శి సింగిరికొండ మాధవ శంకర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బి ఆర్ టి యు హమాలి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ ఏఐటీయూసీ జిల్లా నాయకులు గుంపెల్లి మునీశ్వర్ లు మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు రేట్లు పెరగాలని ఇట్టి ఒప్పందంలో భాగంగా ఈనెల 21తో ముగుస్తుందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని పెంచే విధంగా లేబర్ అధికారులు చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుండెబోయిన కొమరయ్య, గాండ్ల రాములు, బొల్లం ప్రసాద్, ఎడ్ల నాగులు, తదితరులు పాల్గొన్నారు.