Breaking News

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల రమేష్ బి.ఆర్.ఎస్. లోకి చేరిక.

మన ప్రగతి న్యూస్ /నేరడిగొండ.

తెలంగాణ రాష్ట్ర లొ కాంగ్రెస్ పార్టీ అధికారం లొ ఉన్నపటికీ బోథ్ నియోజకవర్గం లోని గుడిహత్నూర్ మండలం లొ కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ ని విడి బి.ఆర్.ఎస్.పార్టీ లొ చేరుతున్నారు. ఎన్నికల కూ ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లొ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది అని గ్రామల్లో ప్రజలు మార్పు మార్పు అని అన్నారు ఇదేనా మీరు తెచ్చిన మార్పు అని ప్రజలు ప్రశ్నిస్తునరని మేము ఏం సమాధానం చెప్పలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల రమేష్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం అని భవిస్తూ అలాగే బోథ్ శాసనసభ్యులు గెలిచినా తరువాత చేస్తా అని హామీ ఇచ్చిన పనులు కొనసాగుతున్నాయి అని అన్నారు.బోథ్ నియోజకవర్గలో అభివృద్ధి అనిల్ జాదవ్ తోనే సాధ్యం అని నమ్మకం తో మేము ఈ రోజు (ఆదివారం )బి. ఆర్. ఎస్. పార్టీ లొ చేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లొ తోషం మాజీ ఎంపీటీసీ షాగిర్ కాన్ అలాగే మాజీ మార్కెట్ కమిటీ చెర్మన్ తిరుమల గౌడ్ సహకార సంఘమ్ చేర్మెన్ సంజీవ్ ముండే సదానందం అలీమ్ మరియు మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి