బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
జాతీయం

 సోమనాథుడు-పోతన పుట్టిన ప్రదేశాలు దర్శనీయ ప్రదేశాలు

 సోమనాథుడు-పోతన పుట్టిన ప్రదేశాలు దర్శనీయ ప్రదేశాలు

తెలుగు విశ్వవిద్యాలయం కు పాల్కురికి సోమనాథుని
పేరు పెట్టాలి

‌ సాహితీ కళా స్రవంతి అధ్యక్షుడు సబ్బని లక్ష్మినారాయణ

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మహాకవులు పాల్కురికి సోమనాథుడు ,బమ్మెర పోతన లు పుట్టిన జన్మస్థలాలు దర్శనీయ స్థలాలుగా మారనున్నాయని కరీంనగర్ కు చెందిన ప్రఖ్యాత కవి, శరత్ సాహితీ కళా స్రవంతి అధ్యక్షుడు సబ్బని లక్ష్మినారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పాలకుర్తి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాల్కురికి సోమనాథుని స్మృతి వనం, బమ్మెర పోతనామాత్యుని సమాధి, గూడూరు శాసనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి, తొలి తెలుగు స్వతంత్ర కవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఆయన వెంట సోమనాథ కళా పీఠం బాధ్యులు రాపోలు సత్యనారాయణ, ఉన్నారు.