బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
ఆంధ్రప్రదేశ్

ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలి

ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలి

_ పోస్టర్ ఆవిష్కరించారు

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని మండల కేంద్రంలో రాజీవ్ చౌకు వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బస్సు జతాన్ చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లపై నిర్లక్ష్యం చేస్తూ గత ప్రభుత్వం లోఆశ వర్కర్లను చిన్నచూపు చూచిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆశల సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18 వేలు ఈఎస్ఐ పీఎఫ్ ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.