బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల,కళాశాల మొయినాబాద్ గర్ల్స్-1ను సందర్శించిన ప్రకాష్ ఐపిఎస్

తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల,కళాశాల మొయినాబాద్ గర్ల్స్-1ను సందర్శించిన ప్రకాష్ ఐపిఎస్

మన ప్రగతి న్యూస్ /చేవెళ్ల :

మొయినాబాద్ మండల పరిధిలో గల పెద్దమంగళరం గ్రామ సరిహద్దుల గల తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాల లో డైట్ మెన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎండీ ఎన్.ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ కళాశాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాలలో వంటశాల, గ్రంథాలయం,తరగతి గదులను, కళాశాల ఆవరణ గల విద్యార్థులు ఆవస గదులను పరిశీలించారు డైట్ మెనూ కార్యక్రమంలో మరొ అనుకోని అతిథిగా చంద్రశేఖర్ ఐఎఫ్ఎస్ రావడం జరిగింది.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

ఇద్దరు కలిసి విద్యార్థులకు 40 శాతం పెరుగుదలను వివరిస్తూ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తామని బాగా చదువుకొని నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే కష్టపడే తత్వం అలవర్చుకోవాలన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎండీ ప్రకాష్ రెడ్డి ఐపిఎస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సెల్ ఫోన్స్ వాడకం తగ్గించాలని డ్రగ్స్ నిషేధించాలని అలాగే ఎలాంటి అనుకొని అపాయం సంభవించినప్పుడు 100 కి కాల్ చేయాలని ధైర్యంగా ఉండాలని నేటి బాలలే రేపటి పౌరులని వాక్యానించారు ఈ కార్యక్రమంలో గురుకుల మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ రజినీ దీపా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.