బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

బిట్స్ ఏ ఐ & ఎమ్ ఎల్అధ్యాపకుని కి డాక్టరేట్ ప్రదానం

బిట్స్ ఏ ఐ & ఎమ్ ఎల్అధ్యాపకుని కి డాక్టరేట్ ప్రదానం

మనప్రగతి న్యూస్/నర్సంపేట:

లక్నెపల్లి లోని బాలాజీ ఇంజనీరింగ్ కళా శాలలో ఏ ఐ & ఎమ్ ఎల్ విభాగంలో అధ్యాపకుడి గా పని చేస్తున్న డాక్టర్. ప్రవీణ్ గుగులోతు “జీఎన్ మ్యుటేషన్స్ & మోటీవ్స్ డిటెక్షన్ ఫర్ కరోనా వైరస్ ఇన్ బయోలాజికల్ సీక్వెన్స్ అఫ్ కోవిద్ -19 యూసింగ్ “డీప్ లెర్నింగ్ మోడల్స్ “ అనే అంశం పై పరిశోధనాత్మక గ్రంధం ప్రచురించినందుకు ఎన్ ఐ టి
, వరంగల్ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ . వి . ఎస్ . హరిహరన్ తెలిపారు. ఈ సందర్బంగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ .ఎ. రాజేంద్రప్రసాద్ రెడ్డి మరియు సెక్రటరీ
డాక్టర్ జి. రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలిజీలలో విద్యా రంగాలలో తెస్తున్న విప్లవాత్మక మార్పులను గుర్తు చేస్తూ అతడిని అభినందించారు. ముఖ్య అతిధిగా ప్రిన్సిపాల్ డాక్టర్ వి. ఎస్.హరి హారన్ పాల్గొని మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కొత్త కొత్త సాంకేతికతను అలవరచుకోవాలిసిన అవసరం ఉంది అని అన్నారు. ముఖ్యముగా రాబోవు రోజులలో కృత్రిమ మేధకు సంబంధించిన నూతన సాంకేతికత అందుబాటులోకి రానున్న తరుణములో విద్యార్థులు ఎప్పటికప్పుడు తమకు తాము సంసిద్ధంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీన్ అఫ్ అకాడెమిక్స్ డాక్టర్ . వి. నారాయణ , వివిధ విభాగాధిపతులు
డాక్టర్. జె . విజయ్ కుమార్, డాక్టర్. వి . శ్రవణ్ కుమార్ , డాక్టర్. బి . కృష్ణ , డాక్టర్. ఎం. శ్రీధర్ , డాక్టర్. ఎస్ . మల్లికార్జున్ రెడ్డి , డాక్టర్. పలని స్వామి , పరిపాలన అధికారి ఎస్. సురేష్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు