బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మన ప్రగతి జాతీయ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన మంత్రి సీతక్క

మన ప్రగతి జాతీయ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన మంత్రి సీతక్క

మన ప్రగతి న్యూస్/ కొత్తగూడ

ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మందనములు పొందుతుంన్న మన ప్రగతి దినపత్రిక 2025 క్యాలెండర్ ను కొత్తగూడ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి అక్షరం ప్రగతి కోసం అనే నినాదంతో మన ప్రగతి దినపత్రిక విజయవంతంగా ప్రజల గొంతుకును వినిపిస్తుందని,మన ప్రగతి పత్రిక విలువలతో కూడిన వార్తలతో సమాజానికి దిశా నిర్దేశం చేస్తుందన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బానోత్ రూప్ సింగ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) మండల అధ్యక్షులు ఎస్కే సల్మాన్, మన ప్రగతి విలేఖరి తీగల ప్రేమ్ సాగర్, ఐజేయు మండల ముఖ్య సలహాదారులు బొజ్జ సునీల్ తదితరులు పాల్గొన్నారు…