మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్
ముస్తాబాద్ : ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం లో భాగంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ముస్తాబాద్ పట్టణంలోని స్థానిక ఎస్సై గణేష్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి.బైక్ ర్యాలీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం రాజీవ్ గాంధీ ప్రధాన చౌక్ ప్రధాన రహదారి పై బైక్ ర్యాలీ చేసి వాహనదారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్ల మీద వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి, సరైన ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకొని వెళ్లాలన్నారు.ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి.
పాక్స్ డైరెక్టర్ కరెట్ల కొండల్ రెడ్డి, కోల్ల కృష్ణ, సద్ది మధు తోట ధర్మేందర్, ఉచ్చిడి బాల్ రెడ్డి వరి వెంకటేష్, శీల ప్రశాంత్, మిడిదొడ్డి భాను, రంజాన్ నరేష్, తాళ్ల విజయ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తదితరులు పాల్గొన్నారు..
