బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

చిన్నారి శ్రేష్ట కు సమ్మి గౌడ్ ఫౌండేషన్ ఆశీర్వాదాలు

..నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించిన సమ్మిగౌడ్..

మన ప్రగతి న్యూస్/కేసముద్రం :

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్(కారోబార్) గంధసిరి వెంకటేశ్వర్లు కోడలు కుమారుడు కావ్య శ్రీ-రేణు గౌడ్ ల కుమార్తె గంధసిరి శ్రేష్ఠ నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ వేడుకలో సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ పాల్గొని ఆశీర్వదించారు. చిన్నారి శ్రేష్ట కు,వారి తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు బహుకరించి ఆ దేవుడి ఆశీస్సులు నిండు నూరేళ్లు ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కీర్తి సుధాకర్,ఊట్కూరి రవిశంకర్ గౌడ్,పబ్బతి ప్రశాంత్ గౌడ్,మండల నాయకులు గణపారపు రమేష్,పెదగోని వెంకన్న గంధసిరి మల్లేష్, దొమ్మటి రాజు,కారు పోతుల యాకన్న సురేష్,రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.