మన ప్రగతి న్యూస్/ చేవెళ్ల :

శంకర్పల్లిలోని ఫతేపూర్ వద్ద సోమవారం రోజున చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా ద్విచక్ర వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు, రోడ్డుపై వెళ్లేటప్పుడు హెల్మెంట్ తప్పనిసరిగా వాడాలని, రాంగ్ రూట్లో వెళ్లొద్దని, తాగి వాహనాలు నడపవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు,ఫోర్ విలర్ నడిపేటప్పుడు ఎల్లప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని, మైనార్లకు వాహనం ఇవ్వరాదని, మూలమలుపుల వద్ద ఇరువైపులా చూసుకుని వెళ్లాలని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమ నిబంధనలు పాటించాలని ఏ ఎస్ ఐ చందర్ తెలిపారు, ఈ హెడ్ కానిస్టేబుల్ శంకర్, శ్రీను, కాన్స్టేబుల్ నైమ్ సురేష్.
