Breaking News

సమాజానికి తోడ్పడేవి పత్రికలే

.. మన ప్రగతి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మనప్రగతి న్యూస్ / నడికూడ : మనప్రగతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను హనుమకొండ లోని ప్రముఖ యూరాలజిస్ట్, నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ అధినేత డా. రాఘవేంద్ర ప్రదీప్ ఆవిష్కరించారు. సమాజంలోని సమస్య లను, సత్వరమే పరిష్కరించే దిశగా, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మనప్రగతి దినపత్రికను అభినందించారు. హనుమకొండలోని ప్రముఖ దంత వైద్యశాల ఐశ్వర్య డెంటల్ క్లినిక్ డా. రఘు జంగం మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా పత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ఆయన అన్నారు. మనప్రగతి దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు