మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు
మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ

నిరంతరం ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా వార్తలు రాస్తూ ప్రజల మందనములు పొందుతుంన్న మన ప్రగతి జాతీయ దినపత్రిక 2025 క్యాలెండర్ ను మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు ఆవిష్కరించారు. అనంతరం వాళ్లు మాట్లాడుతూ ప్రతి అక్షరం ప్రగతి కోసం అనే నినాదంతో మన ప్రగతి జాతీయ దినపత్రిక విజయవంతంగా ప్రజల గొంతుకును వినిపిస్తుందని,మన ప్రగతి పత్రిక విలువలతో కూడిన వార్తలతో సమాజానికి దిశా నిర్దేశం చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ముత్యాల సురేష్ మన ప్రగతి నల్గొండ సూర్యపేట ఉమ్మడి జిల్లా స్టాపరు వల్లపు దాసు శ్రవణ్ కుమార్ మన ప్రగతి రిపోర్టర్ వేములపల్లి మండలం తదితరులు పాల్గొన్నారు.
