Breaking News

మహాకుంభమేళాకు మోదీ, రాష్ట్రపతి.. ఎప్పుడంటే!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న ‘మహాకుంభ్’కు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కాగా, ప్రధాన నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న మహాకుంభమేళాలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి అమిత్ జనవరి 27న, ఉప రాష్ట్రపతి జగ్లీప్ ధనఖడ్ ఫిబ్రవరి 1న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చెయ్యనున్నారు.

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..