బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

కామంతో చెలరేగిపోయిన కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి

బడితె పూజ చేసిన భర్త

మన ప్రగతి న్యూస్/ ఆంధ్ర ప్రదేశ్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

కామంతో చెలరేగిపోతున్న కడప జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డికి బడితెపూజ జరిగింది మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో చంద్రశేఖర్‌రెడ్డిని చితకబాదాడు ఆమె భర్త.
ఇంటికెళ్లిమరీ కోరిక తీర్చమంటూ మహిళా ఉద్యోగిని వేధించాడు డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డి డీటీసీ వేధింపుల్ని బాధితురాలు భర్తకు చెప్పడంతో రవాణా కార్యాలయానికి వెళ్లి చంద్రశేఖర్‌రెడ్డిని చితకబాదారు కుటుంబసభ్యులు. బాధితురాలి కాళ్ల మీదపడి వేడుకోవడంతో చంద్రశేఖర్‌రెడ్డిని వదిలిపెట్టారు అయితే, విషయం బయటికి రాకుండా ఉద్యోగులను మేనేజ్‌ చేశారు చంద్రశేఖర్‌రెడ్డిజ కానీ, బాధితురాలి ఫిర్యాదుతో డీటీసీ చంద్రశేఖర్‌రెడ్డిపై వేటేసింది ప్రభుత్వం. హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించింది. ఇదొక్కటే కాదు.. చంద్రశేఖర్‌రెడ్డి వేధింపులు చాలా బయటికి వస్తున్నాయి. చంద్రశేఖర్‌రెడ్డి లైంగిక వేధింపులతో చాలామంది మహిళా ఉద్యోగినులు బదిలీపై వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.