Breaking News

Vishwa Hindu Parishad: కనీసం ముగ్గురిని కనండి.. మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్

హిందువుకుల వీహెచ్​పీ విజ్ఞప్తి
దేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్​పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందువు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది.

దేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్​పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చింది.

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ నగర్‌లో జరిగిన విరాట్ సంత్ సమ్మేళన్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్​, వీహెచ్‌పీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాంగ్రా తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఈ సందర్భంగా బజరంగ్ లాల్ బాంగ్రా మాట్లాడుతూ.. హిందువుల జననాల రేటు తగ్గడం వల్ల దేశంలోని హిందూ జనాభాలో సమతుల్యత లోపించిందన్నారు.

హిందువుల జననాల శాతం తగ్గుతోందన్నారు. అందుకే ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలును కనాలని కోరారు.