మన ప్రగతి న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబగద్వాలజిల్లాలో కేంద్రంలో రెవెన్యూడిపార్మెంట్ లోపదోన్నతిపొందినడిప్యూటీ తహసిల్దారు ప్రశాంత్ గౌడ్ ను సామాజిక విప్లవకారుడ డాక్టర్ ప్రేమ్ కుమార్ సన్మానించారు.డిప్యూటీ తశీల్దార్ ప్రశాoత్ గౌడ్ సివిల్ సప్లై ఆఫీసులోమరియు గద్వాల మండలం డిప్యూటీతహశీల్దార్అజిత్ ను మండల రెవెన్యూ ఆఫీస్ లో మర్యాద పూర్వకంగాకలిసి శుభాకంక్షలు తెలిపిశాలువా పూలబోకేతోసన్మానించారు.. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూఇరువురు ఇంకా ఉన్నత స్థాయినిచేరుకోవాలని పేదప్రజలసమస్యలను పరిష్కరించి ప్రజా సేవకై సేవ చేస్తూ నిరంతరం ప్రజల్లోపల కలిసిమెలిసి మెలగాలని డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు