Breaking News

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్ చిట్యాల

చిట్యాల మండలం వెంచరామి గ్రామానికి చెందిన దాసరి రక్షిత్ కుమార్ మద్యం సేవించి ఇంటికి రావడం వలన తన తండ్రి మందలించగా ఇంట్లోని గుర్తుతేలియని పురుగుల మందు తాగగా చిట్యాల ప్రభుత్వ ఆస్పిటల్ కు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం mgm వరంగల్ కు రిఫర్ చేయగా పరకాల లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడ వారం రోజుల చికిత్స అనంతరం కరీంనగర్ లోని మరొక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందూచు మంగళవారం 25 వ తారీకు రోజున మరణించినాడు. మృతుని తండ్రి దాసరి యుగేందర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల ఎస్సై
శ్రావణ్ కుమార్ తెలిపారు

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం