బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
ఆంధ్రప్రదేశ్

కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

మన ప్రగతిన్యూస్/ చిట్యాల

చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన పెద్ది కిట్టయ్య పెద్ద కుమారుడు పెద్ది సతీష్ కొంతకాలంగా మద్దానికి బానిస అయ్యి భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య అయినా పెద్ది లక్ష్మి నెల రోజుల నుంచి పుట్టింటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో గురువారం రోజు అధికంగా మద్యం సేవించి ఇంట్లోనే పైకప్పు రేకుకు సపోర్ట్ గా వేసిన ఇనుప వైపుకు ప్లాస్టిక్ తాడుతో ఉరివేసుకొని చనిపోయాడు. తన కుమారుడైన
పెద్ది సతీష్ మద్యానికి బానిస అయ్యి భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరి వేసుకుని చనిపోయాడని తన తండ్రి పెద్ది కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి శ్రవణ్ కుమార్ తెలిపారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం