మన ప్రగతి న్యూస్ /చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం విద్యుత్ విద్యుత్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల రైడ్…
మల్కాపూర్ లోని ఓ కంపెనీ యాజమాన్యం నుండి సోలార్ ప్రాజెక్టు కోసం 70 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.