Breaking News

అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యం పట్టివేత

మనప్రగతిన్యూస్/ చిట్యాల

చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన కన్నం కుమార్ స్వామి ఇంటిలో అక్రమంగా నిలువచేసిన పిడిఎస్ రేషన్ బియ్యం పక్కా సమాచారంతో వెళ్లి గురువారం రోజున తనిఖీ చేయగా 75 బస్తాలు ఉన్నట్లు వాటిని పట్టుకొని పంచనామా నిర్వహించి కన్నం కుమార్ పై కేసు నమోదు చేయడం జరిగింది అని చిట్యాల సెకండ్ ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం