బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట :

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మొంథా తుఫాను ప్రభావం వలన ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం కోరారు.అధికారులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.నిర్విరామంగా పడుతున్న వర్షానికి వాగులు,కాలువలు చెరువులు, పొంగిపొర్లుతుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలని కోరారు.ఎట్టి పరిస్థితులలో విద్యుత్ స్తంభాలు తాకరాదని తెలిపారు.అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని,ఒకవేళ వెళ్లాల్సి వస్తే రోడ్డుపై వెళ్తున్నప్పుడు గుంతలను, తెగి పడిన విద్యుత్ వైర్లను గమనించి అప్రమత్తమై క్షేమంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు.