బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

తుఫాన్ వల్ల పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…

_ స్థానిక ఎమ్మార్వో రామచంద్రం

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల స్థానిక తాసిల్దార్ రామచంద్రం రైతులకు పలు సూచనలు తెలిపారు.ఈ సందర్భంగా మొంథా తుఫాన్ వలన స్వల్ప అధిక భారీ వర్షాలు ఉన్నందున మండలం లోని రైతులకు తగు జాగ్రత్త లు తీసుకోవాల్సిందిగా కోరారు.
రైతులు హార్వెస్టర్ ద్వారా కోసిన వరి పంటను ఇప్పటికే ధాన్య కొనుగులు కేంద్రంలకు వచ్చి తూకం వేసినా వాటిని వెంటనే రైసుమిల్క్ తరలించాలని కోరారు,ధాన్యం కేంద్రం లో అరపోసేందుకు ఉన్నా ధాన్యం కుప్పలు గా చేసి తగిన కవర్ తో కప్పివుంచి నీరు వెళ్లకుండా చూసుకోగలరు అని తెలిపారు, రైతులు వర్షాలు తగ్గే వరకు అర్వెస్టర్ కోతలు వెంటనే నిలిపివేయలని అన్నారు,
రైతులు తగు ముందు జాగ్రత్త లు పాటించి పంట నష్టం కాకుండా అధికారుల కు సహకరించగలరు అని తెలిపారు,