బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

దొంగను పట్టుకున్న నర్సంపేట పోలీసులు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

ఖానాపురం మండలం కు చెందిన వ్యక్తి దొంగతనాలు చేస్తూ జీవించేవాడని అతని నర్సంపేటలో పట్టుకోవడం జరిగిందని పట్టణ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం ఖానపురం మండలం కీర్యతండ కి చెందిన బాధవత్ . రాములు తండ్రి వెంకట్రామ్, అను వ్యక్తి హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవించేవాడు. తన జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనలు చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా గత సంవత్సరం వరంగల్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక ఆటో దొంగతనం చేశాడు. తరవాత నర్సంపేట శివారులో ఒక వ్యవసాయ మోటర్ దొంగతనం చేశాడు. గత వారం రోజుల కింద హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో ఒక ఆటో దొంగతనం చేసి కీర్య తండా కి వచ్చాడు . బుధవారం అదే ఆటో లో నర్సంపేట కి వస్తుండగా మెడికల్ కాలేజీ సమీపంలో అనుమానం వచ్చి పట్టుకొని విచారించగా తను చేసిన దొంగతనల గూర్చీ ఒప్పుకోవడం జరిగింది. తదనంతరం అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం