బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏన్కూర్ తాసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు సూచనలు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కొనసాగుతుందని ఏన్కూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు సూచించారు. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలను కోరారు.అదేవిధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, పశువులను ఏరులు, చెరువుల వద్దకు తీసుకెళ్లరాదని హెచ్చరించారు. అవసరం ఉన్నపుడు మాత్రమే ప్రయాణాలు చేయాలని, రాత్రివేళల్లో వర్షం కారణంగా వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ఉపకరణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తాసిల్దార్ శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు.