బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

సరిహద్దు తనిఖీ కేంద్రంలో అప్రమత్తంగా ఉండాలి

-అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్ జీ

మన ప్రగతి న్యూస్/వాజేడు:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి వరి ధాన్యం తెలంగాణకు రాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) సిహెచ్. మహేందర్ జీ అన్నారు.బుధవారం వాజేడు మండలం, చెరుకూరు గ్రామంలో అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పక్క రాష్ట్రం నుండి దళారులు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.తెలంగాణ రైతులు మద్దతు ధర, బోనస్ పొందే విధంగా చూడాలన్నారు. చెక్ పోస్ట్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి, సివిల్ సప్లై అధికారి పైజల్ హుస్సేన్, వాజేడు తహసిల్దార్ శ్రీనివాస్, నయాబ్ తాసిల్దార్ రామ్ సింగ్,ఆర్ఐ కుమారస్వామి, ఏఈఓ హరీష్ తదితరులు పాల్గొన్నారు