బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

భారతదేశ ఐక్యతకు ప్రత్యేకంగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఏక్తా దివాస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు కావున ప్రజల్లో ఐక్యత, సమగ్రత, జాతీయ భావాలను బలపరిచే ఉద్దేశంతో వనపర్తి జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు ఉదయం 8 గంటలకు జూరాల ఎక్స్ రోడ్ నుండి జూరాల కెనెల్ వరకు 2కే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, క్రీడాకారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని దేశ ఏకత్వం పట్ల తమ కట్టుబాటులో వ్యక్తం చేయాలని జాతీయ ఏకత్వం పట్ల అంకిత భావాన్ని తెలియజేయాలని ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.