బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

సీఎం కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే దొంతి

మన ప్రగతి న్యూస్/వరంగల్

వరంగల్ జిల్లాలో తుఫాన్ కారణంగా నర్సంపేట నియోజకవర్గంతో పాటు పలు నియోజకవర్గాల్లో మరియు హన్మకొండ /వరంగల్ జిల్లా కేంద్రాల్లో తీవ్ర పంట మరియు ఆస్తి నష్టం జరగడంతో శుక్రవారం పరిస్థితులను అంచనా వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకి రాగా వారికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం వరంగల్ జిల్లా కేంద్రంలో సీఎం తో పాటు పర్యటించి తదుపరి హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన పంట నష్టాన్ని సీఎంకి వివరించారు.అదే విధంగా పలు రోడ్లు దెబ్బతిన్నాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లాలో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఈ సమీక్షా సమావేశంలో సీఎం ప్రకటించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం