బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

జూనియర్ కళాశాలలో ఘనంగా స్వాగత వేడుకలు

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి

విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వరరావు సూచించారు.భద్రాద్రి జిల్లాలోని ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వెల్కమ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కళాశాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా హాజరై అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను గుర్తుంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. హాజరు శాతాన్ని పెంచి సిలబస్ను సకాలంలో పూర్తి చేసి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కోరారు. ములకలపల్లి లోని జూనియర్ కళాశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకొని విద్యార్థులు కష్టపడి చదువుకుని కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపాల్, జిల్లా పరీక్షల విభాగం సెంటర్ సభ్యురాలు సులోచన రాణి, స్థానిక ప్రిన్సిపల్ కల్పన అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్ కు సీనియర్స్ ఏర్పాటుచేసిన వెల్కమ్ డే లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం