బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

శ్రమదానం చేసిన మొగుళ్ళపల్లి పోలీ సులు

ఎస్సై అశోక్

మన ప్రగతి న్యూస్/ మొగుళ్లపల్లి

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఎల్లారెడ్డిపల్లి నుండి మొట్లపల్లి గ్రామాల ప్రధాన రహదారి మూలమలుపు వద్ద ప్రమాదకరంగా తుమ్మ చెట్టు ముళ్ల పొదలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి.ఈ నేప థ్యంలో శుక్రవారం మొగులపల్లి ఎస్సై బి అశోక్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కృష్ణ వినోద్ శ్రమదానం చేసి ప్రమాదకరంగా మారి నటువంటి ముళ్ల పొదలను తొలగించి ప్రమాదాలను నివా రించారు వాహనదారు లకు ప్రమాదాలుసంభ వించకుండా శ్రమ దానం చేసినమొగుళ్ళ పల్లి పోలీసులను పలువురు వాహన దారులు కృతజ్ఞతలు తెలిపి అభినందిం చారు.