బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మన ప్రగతి కథనానికి స్పందన

మన ప్రగతి న్యూస్/ హన్మకొండ జిల్లా ప్రతినిధి

దామెర : ఇటీవల మన ప్రగతి పత్రికలో ప్రచురితమైన ” రోడ్డుపైనే మొరం డంప్ ” అనే కథనం ప్రచురితం అయిన విషయం విదితమే కాగా స్పందించిన సంబంధిత అధికారులు శుక్రవారం రోడ్డుపైన డంప్ చేసిన మొరాన్ని సిబ్బంది చే తొలగించారు.మూల మలుపు ల వద్ద మొరం డంప్ చేయడంతో గ్రామస్థులు , వాహనదారులు ఇబ్బందులకు గురవ్వడం జరుగింది..సమస్యను మన ప్రగతి పత్రిక దృష్టికి తీసుకెళ్లడం తో కథనాన్ని ప్రచురించి సమస్య పరిష్కరానికి కృషి చేసిన మన ప్రగతి పత్రికకు ,స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు…

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం