బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి :

ములకలపల్లి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాలమేరకు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రజాసంక్షే కోసం శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుములరేవంత్ రెడ్డి జన్మదినము సందర్బం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ విభాగ నాయకుల సమన్వయంతో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి మిఠాయిలు పంచుతూ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అందిస్తున్న అభివృద్ధిఫలాలు ఇళ్లులేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, పేదవారికి సన్న బియ్యం రైతు భరోసా బోనస్ మరియు పేదవారికి ఫ్రీ కరెంట్ ఫ్రీ గ్యాస్ సహాయం,యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పుల
సంకేతాలని పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే సంక్షేమ
పాలన రాష్ట్రంలో అమలవుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగల వెంకటేశ్వర్లు గాడి తిరుపతి రెడ్డి మిరియాల అవినాష్ ఖాదర్ బాబా శనగపాటి రవి గణపతి మిర్యాల హరి చిన్న పువ్వల మంగపతి కరటూరి కృష్ణ మరియు కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు