బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

సకల జనుల సంక్షేమం ముఖ్యమంత్రి ధ్యేయం

జారే సారధ్యంలో ఎడ్యుకేషన్ హబ్ గా అశ్వారావుపేట నియోజకవర్గం

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి :

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

తెలంగాణ రాష్ట్ర తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి సూచనలతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోషల్ మీడియా కన్వీనర్ దుగ్గి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల గిరిజన బాలుర వసతి గృహంలో నిర్వహించిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల లో పాల్గొన్న ములకలపల్లి కాంగ్రెస్ నాయకులు కేకు కత్తిరించి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసివారు అనంతరం వారు మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో దొరల గడీల పాలనలో నలిగిపోయిన గిరిజన దళిత బడుగు బలహీన మైనారిటీ వర్గాల తరపున నిలబడి దొర గడీలు బద్దలు కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చి ప్రజా పాలన అందిస్తున్న తొలి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా విద్యాశాఖ పై ప్రత్యేకమైన శ్రద్ధతో సీఎం డైట్ చార్జీలు పెంచి విద్యార్థుల కు బాసటగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయ సాధన కొనసాగిస్తూ అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నియోజకవర్గంలోని విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారని రాబోయే రోజుల్లో ,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నాయకత్వంలో ఆశ్వారావుపేట నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్ గా మారనుందని వారు అన్నారు వేడుకలలో కాంగ్రెస్ నాయకులు బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు సురభి రాజేష్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు మేకల రాజేష్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండల కార్యదర్శి మిరియాల అవినాష్ యువజన కాంగ్రెస్ మండల నాయకులు ముదిగొండ శివ మరియు వార్డెన్ రాంబాబు మరియు వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు