బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

దమ్మపేటలో కంటి పరీక్షల వైద్య శిబిరం

దిగ్విజయంగా లయన్స్ క్లబ్ వారిచే వంద మందికి కంటి పరీక్షలు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

దమ్మపేట మండల కేంద్రంలో మంగళవారం స్థానిక లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి కంటి పరీక్షలు జరపగా వారిలో 22 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు వైద్యులు గుర్తించారని క్లబ్ బాధ్యులు తెలిపారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ దారా యుగంధర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం మా క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజోపయోగమైన ఉచిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నామని, ఈ విషయాలను ప్రజలందరూ తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంకత ఉమామహేశ్వరరావు, మండల బాధ్యులు రాచూరి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.