బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణి

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులకు స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ్ రెడ్డి బ్యాగులను వితరణ చేశారు. ఈ సందర్బంగా ఆయనను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదువుకొని భవిష్యత్తులో గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు.స్నేహ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఆయా గ్రామాలలోని పేద విద్యార్థులందరికీ బ్యాగులు నోటుబుక్కులు వితరణ చేస్తున్నమని అందులో భాగంగా మిరాజ్ పెళ్లి గ్రామాన్ని కూడా ఆ లిస్టులో ఎంపిక చేసి భవిష్యత్తులో మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కూడా బ్యాగులు, పుస్తకాలు, బెల్టులు బూట్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు శేఖర్ రెడ్డి,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు