మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 2025 విద్యార్థులను ఆటలలో ప్రోత్సహించండి వారిలో నైతిక విలువలు పెంపొందుతాయి అని ప్రోగ్రాం ఆఫీసర్ రాజు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఐవి ఎయిడ్స్ విభాగం వారు విద్యార్థులలో ఎయిడ్స్ పైన్నా అవగాహనా పెంపొందించుకోవాలన్నీ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో పరుగు పోటీలో, క్విజ్ పోటీలో, గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల కార్యక్రమం నిర్వించారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒకేషనల్ కాలేజ్ ఎంఏఎల్డి ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజ్ శ్రీ విద్యా వోకేషనల్ కాలేజ్ లో జరిగిన ప్రోగ్రాం ఆటలు ఆరోగ్యం, నైతిక
విలువలు, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహన, పెంపొందుతాయని అన్నారు. విద్యార్థుల విద్యార్థి దశ నుండి హెచ్ఐవి ఎయిడ్స్ పైనా అవగాహన్న పెంపొండించువాలన్నారు. బహుమతులు పొందిన విద్యార్థులు రన్నింగ్ లో క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు. మొదటి బహుమతి వెయ్యి రూపాయలు, రెండవ బహుమతి ఐదు వందలు ఎవ్వడం జరిగింది.
హెచ్ఐవి అనేది ముఖ్యంగా నాలుగు విధాల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఒకటి ఆ సురక్షిత లైంగిక సంపర్కం ద్వారా రెండవ తల్లి నుంచి బిడ్డకు మూడు కలుషితమైన రక్త మారపిడి నాలుగు సూదులు చిరంజీవిల ద్వారా వ్యాప్తి చెందును అని విద్యార్థులకు తెలియజేయడం జరిగినది. విద్యార్థులు మాదకద్రవ్యాలకు మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచిగా చదివి ఉన్నత స్థానంలో ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు ప్రోగ్రాం ఆఫీసర్ రాజు సి టి సి కౌన్సిలర్ ఫరీద్ పి పి టి సి కౌన్సిలర్ కే లక్ష్మీనారాయణ డి.ఎస్.ఆర్.సి కౌన్సిలర్ బి అశోక్ కుమార్, స్టాఫ్ నర్స్ సుకన్య, ఉపాధ్యాయులు అంబేద్కర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీరాములు.జ్యోతి..విద్యార్థులు పాల్గొన్నారు.

