బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు..

మన ప్రగతి న్యూస్/ ప్రత్యేక ప్రతినిధి:

ఏపీలో విద్యార్థులకు 9 రోజుల సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు పాఠశాలలకు విరామం. తెలంగాణలోనూ 6 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం.జనవరిలో మరిన్ని ప్రభుత్వ సెలవులు రాక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పాఠశాలలకు సుదీర్ఘ సెలవులు ప్రకటించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న ఈ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ వెలువడింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 2026 జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 19న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం