బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

సీఎంఆర్ రిలీఫ్ చెక్కుల అవకతవకల పై ఫిర్యాదు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన చింతం తిరుపతి,గుర్రం రమేష్,బొజ్జ లింగయ్య, కర్రె శ్రీనివాస్, కేతిరి శ్రీనివాసరెడ్డి లకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కొందరు అక్రమార్కులు అవకతవకలు చేసి చెక్కులను విడిపించుకున్నారు. వారికి సంబంధించిన పూర్తి ఆధారాలతో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో రాసమల్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకే గ్రామానికి చెందిన ఐదుగురి చెక్కులను అక్రమంగా కాజేసిన నాయకులపై, వారికి సహకరించిన అధికారులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు