బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..

మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి:

వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు.. ఇందిరా మహిళా శక్తి చీరెల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్క మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేస్తామని వారు అన్నారు చీరలు ఇచ్చి మహిళల ముఖంలో చిరునవ్వులు చూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని గ్రామ కాంగ్రెస్ నాయకులు అన్నారు. మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం అధ్యక్షురాలు పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, లక్ష్మీదేవి గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ముత్యాల లింగమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు చెన్నబోయిన లక్ష్మి. వి బి కే ముత్యాల సరిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి కళ్యాణి , గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం