బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

భవన నిర్మాణ రంగాల కార్మికులకు లేబర్ కార్డు పంపిణీ

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిందర్ వర్తక సంఘం భవనంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నాయకులు సమావేశం నిర్వహించడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మిక సంక్షేమ మండలిఆధ్వర్యంలో రేపు 26 నవంబర్ నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో కార్మికులకు లేబర్ కార్డు చేయించడం జరుగుతుందది పాత లేబర్ కార్డులు ఏవైతే రెన్యువల్ అవ్వడం లేదు అవి కూడా చేయడం జరుగుతది. మన కార్మికులకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే కమిషనర్ లేబర్ ఆఫీసర్ ఆధ్వర్యంలోఅవిపరిష్కరించడంజరుగుతాయి కొత్త లేబర్ కార్డులు చేసి వాళ్లకు రేపే ఇవ్వడం జరుగుతుంది రేపు కార్మికులు రెన్యువల్ చేసుకునే వాళ్ళు పాత లేబర్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని రాగలరు కొత్త లేబర్ కార్డు చేసుకునే కార్మికులు కార్మికుని ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ రెండు ఫోటోలు తీసుకొని రాగలరు ఈ సమావేశంలో సీనియర్ నాయకులుబెల్దార్.తుకారాం, అవుటి.బాబు,ధ్యానబోయిన.శ్యామ్, గణేష్ మేస్త్రి, ఉప్పరి సంఘం అధ్యక్షులు లింగం, జిల్లా అధ్యక్షులు అశోక్, కార్పెంటర్ వడ్ల సంఘం అధ్యక్షులు నర్సింలు, పెయింటర్ సంఘం మాజీ అధ్యక్షులుకంతీ.పద్మారావు.మాదిగ, జిల్లా నాయకులు అబ్దుల్.రజాక్,ఏర్ల.సంగమేశ్వర్ దదితరులు ఉన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు