బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

భారతమాతను కీర్తించే గేయం వందేమాతరం

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:

భారతమాతను గొప్పగా కీర్తించే గేయం వందేమాతరం అని బిజెపి జిల్లా అధ్యక్షు డు ఉట్కురి అశోక్ గౌడ్ అన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏండ్లు ఐన సం దర్భంగా బిజెపి ఆధ్వర్యంలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి హాజరైన అశోక్ గౌడ్ మాట్లాడుతూ వందేమా తరం గేయం కోట్లాదిమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు. ఈ కార్యక్ర మం మండల శాఖ అధ్యక్షుడు అయిన మేకల రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు గూడూరు నరోత్తం రెడ్డి, నోముల గణేష్, గంజి బసవ లింగం ,రంగరెడ్డి, బసవయ్య, చెరుకు వెంకటేష్ ,ఎస్.సత్యనారాయణ, వనం వెం కటేష్ తో పాటు పార్టీ ప్రతినిధులు ,సరస్వతి విద్యా మందిర్ విద్యార్థిని విద్యార్థు లు, తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం