కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్.
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి. మాజీ జెడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి.
స్టేషన్ గణపురం శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆదేశానుసారం లింగాల గణపురం మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగినది. ఈ సందర్భంగా కొల్లూరు శివకుమార్ మాట్లాడుతూ మండలం అభివృద్ధి చెందాలంటే పార్టీలకతీతంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలుపుటకు సమిష్టిగా కృషి చేసుకుందామని అన్నారు. నెల్లుట్ల నర్సింగ రామకృష్ణ లింగాల గణపురం బి శ్రీలత మాణిక్యపురం చౌదర్పల్లి విజయభాస్కర్ జీడికల్ కొండబోయిన రజిత కళ్లెం ఏలే నిర్మల బండ్లగూడెం పోరెడ్డి సంతోషి నవాబుపేట బూడిద సదానందం వడిచెర్ల దూసరి సోమనర్సయ్య కుందారం కూకట్ల రాజు నాగారం దండు పుష్పలత సిరిపురం చిటకూరు సంపత్ నేలపోగుల గుగ్గిళ్ళ రేణుక వనపర్తి వంచ శైలజ కిష్టగూడెం ధరావత్ రాజు రామచంద్రగూడెం గోగుల సురేందర్ రెడ్డి గుమ్మడవెల్లి ఆముదాల సుమలత పటేల్ గూడెం పొన్నాల బుచ్చయ్య మండలంలోని 21 గ్రామాలకు అభ్యర్థులు ప్రకటించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి ఆదరించి గెలిపించగలరని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

