బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

బాధిత కుంభాలను పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ నాయక్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన రాపోలు, చెరుకు బిక్షం ఇటీవల మృతి చెందగా,ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టి పి సి సి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక్ తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతురాలు సత్తమ్మ ఫోటోకు పూలమాలలు వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల టౌన్ అధ్యక్షులు మసురం రవిందర్,మాజీ ఎంపీటీసీ అందే యాకయ్య ఎస్టిసెల్ ఉపాధ్యక్షులు రాయపురం ఉప్పలయ్య,యూత్ నాయకులు,గఫూర్, పల్లె అనిల్,సీనియర్ నాయకులు నర్మెట ఉపేందర్,కోటరాజు,కోట మల్లి కార్జున్,నాయిని కనకయ్య,అందే రవి తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం