బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నన్ను ఆదరించండి ఆశీర్వదించండి అంటూ మీ ముందుకు వస్తున్నాను **. ఒక్క ఛాన్స్ ఇవ్వండి

అభ్యర్థిస్తున్న సర్పంచ్ అభ్యర్థి పొన్న కృష్ణవేణి నారం రెడ్డి

మన ప్రగతి న్యూస్ షాబాద్. ప్రతినిధి

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

షాబాద్ మండల్ దామర్లపల్లి గ్రామా సర్పంచ్ అభ్యర్థిగా పొన్నా కృష్ణవేణి నారం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగినందుకు వారికి బ్యాట్ గుర్తు రావడంతో బ్యాట్ గుర్తు కీ ఓటు వేసి గెలిపించగలరని మీ అందరికీ ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ తరఫునుండి ఏలాంటి నిధులు కావాలన్నా దామర్లపల్లి గ్రామపంచాయతీకి నిధులు రాబట్టి మన గ్రామ అభివృద్ధిని బలపరుచుకుందామని దామర్లపల్లి గ్రామ ప్రజలందరికీ నేను పొన్నా కృష్ణవేణి నారం రెడ్డి అను నేను గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించగలరని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాను