బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా ఎలికట్టి భరత్

మీ ఓటు – మన గ్రామ అభివృద్ధికి బలం

స్వార్థం కాదు సేవే నా లక్ష్యం

మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మన లక్ష్మీదేవి గూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపే స్పష్టమైన ప్రణాళికతో మీ ముందుకు వస్తున్నా. గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎలికట్టి భరత్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు ఓటర్లతో కలిసి ఇంటింటి ప్రచారం లో భాగంగా ఉంగరం గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామాభివృద్ధియే నా ధ్యేయంగా అవినీతి రహిత పాలనయే నా లక్ష్యంగా పెట్టుకొని మీ ఇంటి బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని నన్ను ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. అవినీతికి ఆటంకం కలగకుండా దగ్గర ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడుతానని భరత్ అన్నారు. వార్డు నెంబర్లను కూడా అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఆయన కోరారు. మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళు కూడా అతి ఉత్సాహంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.