బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

లక్ష్మీదేవి గూడెం బి ఆర్ ఎస్ సర్పంచి అభ్యర్థిగా సబ్బు నర్సిరెడ్డి

ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతాను

మన ప్రగతి న్యూస్/నల్గొండ/వేములపల్లి

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామంలో వీ
బి ఆర్ ఎస్ సర్పంచి అభ్యర్థిగా సబ్బు నర్సిరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని సబ్బు నర్సిరెడ్డి తెలియజేశారు. ఇంటింటి ప్రచారం లో భాగంగా సబ్బు నర్సిరెడ్డి నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి జోరుగా ప్రచారం చేయడం జరిగింది. గ్రామ ప్రజలారా నన్ను గెలిపించండి గ్రామ అభివృద్ధికి శాయశక్తుల తోడ్పడుతానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.