బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

సర్పంచ్ బరిలో యువ కెరటం భాను ప్రసాద్‌

బ్రాహ్మణపల్లి రాజకీయాల్లో కొత్త ఊపు

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. గ్రామానికి చెందిన యువ నాయకుడు టీ అవగాహన ఉందని, తానుఈ డిగ్రీ వరకుచదువుకున్నానని,
సమాజ అవగాహనతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధ గ్ 6చేసుకున్నానని తెలిపారు.ఈ గ్రామ ప్రజలు ఒక అవకాశం ఇస్తే తమ నమ్మకానికి తగ్గట్లుగా కష్టపడి పని చేసిఈ బ్రాహ్మణపల్లిని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. యువ నాయకత్వం గ్రామాభివృద్ధికి దోహదం చేస్తుందనే విశ్వాసంతో ప్రజలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో భాను ప్రసాద్ పోరు గ్రామంలో హాట్‌టాపిక్‌గా మారింది.