నలుగురు నిందితుల అరెస్ట్
12 లక్షల రూపాయల నగదు స్వాధీనం
5 నకిలీ బిస్కెట్లు స్వాధీనం
మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట జిల్లా స్టాపర్
జిల్లా పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు అరెస్టు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తక్కువ ధరకు బంగారం వస్తుందంటే ఎవరూ నమ్మవద్దు తక్కువ దొరకు బంగారం రాదు అని గుర్తుంచుకోవాలి. ఎవరైనా తక్కువ ధరకు బంగారం ఇస్తానంటే అది నకిలీ బంగారం అని గుర్తించండి పోలీస్ కి సమాచారం అందించండి అని ప్రజలను ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కేసు వెల్లడిస్తూ ఈనెల ఆరవ తేదీ హనుమకొండ కు చెందిన సూర్యనేని వెంకటేశ్వర రావు అనే వ్యక్తి రూరల్ పిఎస్ నందు నకిలీ బంగారంకు సంబంధించి మోసపోయినట్లు మొదటి నిందితుడు నాగేశ్వరరావు, నాలుగోవ నిందితుడు నరేష్, ఏడవ నిందితుడు అదినారాయణ, మూడవ నిందితుడు శ్రీనివాసరావు మరి కొంతమంది కలిసి నకిలీ బంగారం అంటగట్టి 12 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా రూరల్ పోలీసులు బాలెంల గ్రామ శివారు ఖమ్మం జాతీయరహదారి ఫ్లై ఓవర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కొంతమంది వ్యక్తులు కారులో, చుట్టుప్రక్కల ప్రాంతంలో అనుమానాస్పదంగా కనబడగా పోలీసు గుర్తించి వాళ్లని పట్టుబడి చేసే సమయంలో కారులో ఉన్న వ్యక్తులు పారిపోయారు, అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులను పట్టుబడి చేయడం జరిగింది. జిల్లాకు చెంది నాగేశ్వరరతేదీన సూర్యాపేట పట్టణంల నకిలీ బంగారము కేసు ఛేదించిన కేసులో బాగా పని చేసిన రాజశేఖర్, సూర్యాపేట రూరల్ సీఐ.బాలు నాయక్, సూర్యపేట్ రూరల్ ఎస్సై సూర్యపేట రూరల్ పిఎస్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ సుధర్శన్, కానిస్టేబుల్స్ .చైతన్య, ఉమామహేశ్వర్,హోమ్ గార్డ్ సాయి శంకర్ లను ఎస్పీ అభినందించారు.
