మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
నల్లబెల్లి మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డు అభ్యర్థిగా భారీ మెజార్టీతో తో గెలిపించిన నాలుగో వార్డు అక్కచెల్లెళ్లకు అన్నదమ్ములకు అలాగే పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అలాగే నన్ను నమ్మి పార్టీ ఉప సర్పంచ్ గా ఎన్నిక చేసినందుకు నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ది సప్న సుదర్శన్ రెడ్డి కి నల్లబెల్లి మండల పార్టీ కమిటీకి
ప్రత్యేకంగా బిఆర్ఎస్ గ్రామ కమిటీకి గ్రామ పెద్దలకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపిటిసి లకు నాకు సహకరించిన సీనియర్ నాయకులు అందరికీ ప్రత్యేకధన్యవాదములు .మీరు చేసిన సహాయాన్ని నా జీవితంలో నేను మర్చిపోను నేను పార్టీకి వెన్నంటి ఉంటాను. మీరు ఏ పని అప్పచెప్పిన తూచా తప్పకుండా పనిచేస్తానని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని గుమ్మడి వేణు తెలిపారు.

