బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

బుకింగ్ యాప్ ను రైతులు వినియోగించుకోవాలి.

  • ఏవో పోరిక జైసింగ్

మన ప్రగతి న్యూస్/నడికూడ:

రైతులు యూరియా బుకింగ్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని నడి కూడ ఏవో పోరిక జైసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే యాసంగి సీజన్ లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యూరియాను సరఫరా చేసేందుకు ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. శనివారం నుంచి యాప్ సేవలు అందుబాటులో ఉంటాయ న్నారు. రైతులు తమ మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలని సూచిం చారు. జిల్లా, సొసైటీల ఎంపిక ఆనంతరం యూరియా బస్తాల కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. పంట సీజన్, పాస్ బుక్ నంబర్, పంట విస్తీర్ణం, పంట రకం వివ రాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. పాసులు లేని రైతులు ఆధార్ ద్వారా యూరియా బస్త్రాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం